ఆ యూజర్లకు షాక్ ఇచ్చిన వాట్సాప్

ఒక్క నెలలోనే 23 లక్షల అకౌంట్లు బ్లాక్ చేసిన వాట్సాప్

కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న అకౌంట్స్ ను బ్లాక్ చేసినట్లు తెలిపిన వాట్సాప్

హానికరమైన, వేధింపులకు గురిచేసే వారి అకౌంట్స్ ను క్లియర్ చేసినట్లు తెలిపిన వాట్సాప్

తప్పుడు సమాచారం ఫార్వర్డ్ చేసేవారి అకౌంట్స్ బ్లాక్

ఇక ఇలాంటి వేధింపులకు గురయ్యేవారు కూడా వాట్సాప్ కు ఫిర్యాదు చేయవచ్చు

వేధిస్తున్నవారి చాట్స్ ను స్క్రీన్ షాట్స్ తీసి  మెయిల్ చేసి రిపోర్ట్ ఇవ్వొచ్చు

వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి కమిటీ వారి అకౌంట్స్ బ్లాక్ చేస్తోంది