కొంత మంది రోజంతా త‌మ‌కు అనుకున్న ప‌నులు జ‌ర‌గ‌క‌పోయినా, అదృష్టం క‌ల‌సి రాక‌పోయినా, అంతా చెడే జ‌రుగుతున్నా, ఉద‌యం నిద్ర లేచి ఎవరి ముఖం చూశామో.. అందుక‌నే ఇలా జ‌రుగుతుందని అనుకుంటుంటారు.

అయితే వాస్తు శాస్త్రం, మన పూర్వీకుల నమ్మకాల ప్ర‌కారం నిజానికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడ‌కూడ‌దు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లిని చూడకూడదు

కాకిని చూడకూడదు

పగిలిన అద్దం చూడకూడదు

నీడ చూడకూడదు

చెత్త బుట్ట చూడకూడదు

ఆగిపోయిన గడియారం చూడకూడదు

విరిగిపోయిన వస్తువులు చూడకూడదు

ఉదయం లేవగానే చెప్పులు చూడకూడదు

దరిద్రాన్ని తెచ్చే ఈ ఎనిమిది వస్తువులు మీ ఇంట్లో ఉంటే అంతే సంగతులు..