ఐరన్‌ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్ వాడకాన్ని పెంచాలి.

విటమిన్ B12 ఆహార పదార్థాలను తీసుకోవాలి.

జంక్ ఫుడ్, అధిక టీ కాఫీ తగ్గించాలి.

ప్రతి రోజు కనీసం 7–8 గంటల నిద్ర పోవాలి.

నిర్ధిష్ట వ్యవధిలో రక్త పరీక్షలు చేయించుకోవాలి.