గుండెపోటు అనేది వేగంగా పెరుగుతున్న సమస్య.. యువతలో పెరుగుతున్న ప్రమాదం.
మీరు ఈ ప్రాణాంతక సమస్య నుండి సురక్షితంగా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.
మీరు ఈ ప్రాణాంతక సమస్య నుండి సురక్షితంగా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.
కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు పెరగడం గుండెపోటుకు ప్రధాన కారణం.
ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వు వినియోగాన్ని నివారించండి. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఉంటాయి.
ఉప్పు తీసుకోవడం తగ్గించండి.. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాని వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రెగ్యులర్ శారీరక శ్రమ, వ్యాయామం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు ప్రమాదాల నుండి కాపాడుతుంది.
ధూమపానం, మద్యపానం గుండెకు చాలా హానికరం.. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.