రష్మిక మందన్న స్టన్నింగ్ పోజులు..

ఇన్నర్ గ్లామర్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రీవల్లి

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో కెమెరా ముందుకొచ్చిన రష్మిక

అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ

ఛలో మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీవల్లి

నేషనల్‌ క్రష్‌ గా ఎదిగి టాప్ డైరెక్టర్లు సైతం తన డేట్స్ కోసం పోటీ పడే పరిస్థితి

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ వదులుతున్న రష్మిక మందన

రష్మికను ఇలా చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్

రష్మిక హాట్ సిట్టింగ్ పోజులకు మైమరచిపోతున్న అభిమానులు

శ్రీవల్లి అందాలను పొగుడుతూ.. తాజా లుక్స్ పై రష్మిక కాదు క్రష్మిక అంటున్న నెటిజన్స్