సంతానం కలగాలంటే తల్లితో పాటు తండ్రి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి

యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్‌ అధికంగా లభించే ఆహారాలను తినాలి

ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.. పాలకూర, మెంతికూర, బ్రకోలీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

అరటిపండు తినాలి.. మహిళల్లో అండం ఫలదీకరణ ప్రక్రియలో ఇది సహాయపడుతుంది

పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరగటానికి, వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవటానికి జింక్ అవసరం

పురుషులు జింక్ అధికంగా లభించే గుమ్మడి గింజలను అధికంగా తినాలి

భార్యాభర్తలిద్దరూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి

ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

మద్యపానం, ధూమపానం పూర్తిగా మానేయాలి