సాధారణంగా మనుషులే కలలు కంటారు.. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనంలో కీలక విషయాలు..

మానవుల మాదిరిగానే కుక్కలు కూడా కలగంటాయి.. కుక్కల డ్రీమ్స్ నిజ జీవిత అనుభవాలతో ముడిపడి ఉంటాయి..

నిద్రలోకి జారుకున్న 20 నిమిషాల తర్వాత కుక్కకు కలలు ప్రారంభమవుతాయి..

కలలు కంటున్నప్పుడు, కుక్క శ్వాస నిస్సారంగా, క్రమరహితంగా మారుతుంది..

కుక్కలు బంతులతో ఆడుకోవడం, పిల్లిని వెంబడించడం, వాటి యజమానులతో సమయం గడపడం గురించి కలలు కంటాయి.

కుక్క అరుస్తుండటం లేదా మూలుగుతుండటం.. పీడకలని అనుభవిస్తున్నదనేందుకు సంకేతం. ఈ టైంలో క్రమంగా మారిన శ్వాస..

బాధలో ఉన్న కుక్క అనుకోకుండా కాటువేయవచ్చు కాబట్టి వాటిని ఓదార్చడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

బాధలో ఉన్న కుక్క అనుకోకుండా కాటువేయవచ్చు కాబట్టి వాటిని ఓదార్చడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

పెద్ద కుక్కల కంటే కుక్కపిల్లలు ఎక్కువగా కలలు కంటాయని పరిశోధనలు చెబుతున్నాయి..