శృంగారం ప్రతి మనిషి జీవితంలో అవసరమైన ప్రక్రియ

భార్యాభర్తల మధ్య మానసిక సంబంధం బలపడటానికి దోహద పడే అత్యంత ప్రధానమైన మార్గం శృంగారం

 మగవాళ్లకంటే ఆడవాళ్లకు సెక్స్‌ కోరికలు తక్కువని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు  అని నిపుణులు చెప్తున్నారు.  ఆడవారు చాలా విషయాలను మగవారికి చెప్పరట

శృంగార సమయంలో కూడా ఆడవారు మగవారికి చాలా అబద్దాలు చెప్తారట 

ఆ అబద్దాలు కూడా కేవలం తాము ప్రేమించినవారిని సంతోషపెట్టడానికి మాత్రమే అని అధ్యయనాల్లో తేలింది

ఇక శృంగార సమయంలో ఎక్కువగా ఆడవారు.. తాము ప్రేమించిన వ్యక్తి తృప్తిపర్చకపోయినా సంతృప్తిని ఇచ్చావని అబద్దం చెప్తారట 

తన జీవితంలో ఇలాంటి శృంగారం ఇదే మొదటిసారి అని చెప్తూ ఉంటారట

మగవారిని నిరుత్సాహపర్చకుండా తమకు నచ్చకపోయినా కొన్నిసార్లు  శృంగారంలో పాల్గొంటారని తేలింది

ఒకవేళ మగవారు.. మహిళను సంతృప్తి పర్చలేకపోతే.. ఆమె అతని ప్లేస్ లో మరొకరిని ఉహించుకొంటుందట 

శృంగారం ప్రతి మనిషి జీవితంలో అవసరమైన ప్రక్రియ