మెగ్నిషియం క్యాల్షియం పొటాషియం సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి.
శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు
కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది.
డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం కొబ్బరి నీరు.
నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం. ప్రపంచంలో మరి ఏది దీనికి సాటిరాదు.
మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం ఏవిధంగా ఉంటుందో కొబ్బరి నీటి లోనూ అదే మాదిరి ఉంటుంది
పచ్చి కొబ్బరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
పచ్చి కొబ్బరితో జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి
పచ్చి కొబ్బరితో జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి
పచ్చి కొబ్బరితో మధుమేహం అదుపులో ఉంటుంది
పచ్చి కొబ్బరితో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.