అల్పాహారాల్లో ఇడ్లీ సాంబార్ చూస్తే నోరూరుతుంది

ఇడ్లీ సాంబార్ ఫుడ్ హెవీగా ఉంటుందని చాలా మంది ఎవాయిడ్ చేస్తారు

కానీ వారంపాటు ప్రతిరోజూ అల్పాహారంగా ఇడ్లీ-సాంబార్ తింటే.. బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు

ఇడ్లీ-సాంబార్ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది

సాంబార్‌లో ఉండే పప్పు ప్రొటీన్‌ను, పీచు పదార్ధాన్ని అందిస్తుంది

ఇడ్లీ సాంబార్ శరీరానికి ఫైబర్ కంటెంట్ అధికంగా అందజేస్తుంది

ఫైబర్ కంటెంట్ శరీరంలోని కొలెస్టరాల్‌ను శక్తిగా ఉపయోగించుకుంటుంది

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్ కరిగిపోయి బరువు తగ్గుతారు

ఇడ్లీ సాంబార్ కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలిగించడంతో పాటు ఎక్కువ ఆకలి లేకుండా చేస్తుంది

ఇడ్లీ సాంబార్ తింటే చిరుతిండ్ల జోలికి వెళ్లరు. ఫలితంగా బరువు తగ్గుతారు