పొన్నియిన్ సెల్వన్ తెలుగులో ఈ హీరోలతో తీస్తే బొమ్మ అదిరిపోయేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి వారెవరో ఒకసారి లుక్ వేద్దామా..

ఆదిత్య కరికలాన్ అల్లు అర్జున్

పొన్నియిన్ సెల్వన్  ప్రభాస్

వల్లవరాయుడు  ఎన్టీఆర్

నందిని  అనుష్క

కుందవై  సమంత

వానతి  రష్మిక

సముద్ర కుమారి ఈషా రెబ్బ

పెద్ద పళవిట్టురాయుడు  జగపతి బాబు చిన్న పళవిట్టురాయుడు రావు రమేష్

నంబి  రాజేంద్ర ప్రసాద్

సుందర చోళుడు  ప్రకాష్ రాజ్

మధురాంతకుడు  సుమంత్