ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ శరీరానికి హాని చేస్తాయి. 

కొలెస్ట్రాల్ స్థాయి 130కి మించితే ప్రమాదం.

అధిక కొలెస్ట్రాల్‌తో బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి

ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

ఆపిల్స్, ఓట్స్ ఆహారం రక్తంలో కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తాయి. 

మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవడానికి ప్రతీరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. 

పరిమితంగా ఆల్కాహాల్ తీసుకోవాలి.. వీలయితే మానేయాలి. 

స్మోకింగ్ మానేయాలి.