హారర్ మూవీస్ చూస్తే భయమని తెలిసినా చాలా మంది ఇష్టంగా చూస్తారు..
హారర్ సినిమాలు చూడటం ఆరోగ్యానికి మంచిదట..
ఆ సినిమాలు చూడటం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి..
హారర్ మూవీస్ చూస్తే ఆందోళన, నిరాశ తగ్గిపోతాయి
మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి..
ఆ మూవీస్ చూసినంత సేపు తెల్ల రక్త కణాలు పెరుగుతాయట
ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది..
మెదడు పనితీరు మెరుగుపడుతుంది
హారర్ సినిమాలు చూసేవాళ్లు జీవితంలో దేనికి భయపడరట..