30 నిమిషాలు నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

మంచి నిద్ర పడుతుంది

జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం

బలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం

రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి

మెదడు పని తీరు మెరుగుపడుతుంది

గుండె జబ్జుల ప్రమాదం తగ్గుతుంది

అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది