విటమిన్ ‘ఈ’కి బ్యూటీ విటమిన్ గా పేరు

చర్మం సంరక్షణకు తోడ్పడుతుంది.

వెంట్రుకలు రాలడాన్ని నిలిపేస్తుంది. 

కంటి చూపుకు మంచిది.

గుండె జబ్బులను దూరం చేస్తుంది. 

సోరియాసిస్ లక్షణాలను తగ్గిస్తుంది.

స్కిన్ కాన్సర్లను నిరోధిస్తుంది. 

లంగ్స్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.