విటమిన్- సి ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటెబుల్స్ లో లభిస్తుంది.
విటమిన్- సి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
విటమిన్- సి పుల్లగా ఉండే పండ్లలో ఎక్కువగా ఉంటుంది.
శరీర కణజాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
మహిళలకు 75 mg, పురుషులకు 90 mg, గర్భిణీ స్త్రీలకు 85 mg, పాలిచ్చే మహిళలకు 120 mg మోతాదులో ప్రతిరోజూ విటమిన్-సి అవసరం
చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు, చర్మంపై ముడతలు రాకుండా దోహదపడుతుంది.
విటమిన్- సి వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
గుండె జబ్బుల్ని అరికట్టడంలో విటమిన్- సి సహాయపడుతుంది
రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్- సి కాపాడుతుంది.