విశాఖ నగరంలో సింగిల్ స్క్రీన్‌లలో పలు సినిమాలు రూ.కోటికి పైగా వసూలు చేశాయి

బాహుబలి-2: శ్రీ మెలోడీ-రూ.1,67,99,929

ఆర్.ఆర్.ఆర్: శ్రీ మెలోడీ-రూ.1,31,85,040, జగదాంబ-రూ.1,12,92,330, శరత్-రూ.1,04,05,010

అల వైకుంఠపురంలో: శ్రీ మెలోడీ-రూ.1,16,20,699, శరత్-రూ.1,05,95,695

పోకిరి: శరత్-రూ.1,13,98,437

ఎఫ్-2: జగదాంబ-రూ.1,12,00,000

సరిలేరు నీకెవ్వరు: జగదాంబ-రూ.1,06,73,942, సంగం-రూ.1,00,01,523

సైరా నరసింహారెడ్డి: జగదాంబ-రూ.1,05,36,697

ఫిదా-జగదాంబ-రూ.1,04,00,000

నువ్వేకావాలి-శ్రీ లీలామహల్-రూ.1,03,40,379

మగధీర-శరత్-రూ.1,01,89,918