విరాట్ కోహ్లి ఫుడ్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటాడు తెలుసా?

ఫిట్ నెస్ కోసం విటమిన్లు, ప్రోటీన్లు, అదనపు హైడ్రేషన్లు ఉన్న ఫుడ్ తీసుకుంటున్న విరాట్

రోజూ ఒకేడైట్ కాకుండా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నట్లు వెల్లడించిన కోహ్లీ

6 నెలల పాటు ఒకే రకమైన ఆహారాన్ని రోజుకు 3 సార్లు తీసుకుంటాన్న విరాట్

విరాట్ కోహ్లీ ప్రస్తుత ఆహారంలో మసాలాలు అసలే ఉండవు

కోహ్లీ ఆహారంలో 90 శాతం ఉప్పు, కారం, నిమ్మరసంతో ఉడికించిన & ఆవిరితో ఉడికించిన ఆహారం

అయితే తనకు రుచి ముఖ్యం కాదని తెలిపిన విరాట్ కోహ్లీ

పప్పులు, రాజ్మా & లోబియాతో పాటు పాన్-గ్రిల్డ్ వెజ్జీస్, సలాడ్‌లను తినడం కోహ్లీకి చాలా ఇష్టమట

మసాలా కూరలను అసలే తినడు.. ఇవి తనకు ఇష్టం ఉండవని చెప్పిన విరాట్ కోహ్లీ