మానవ శరీరం ఎదుగుదలకు, కణాల నిర్మాణానికి, ఇమ్యూన్ సిస్టమ్‌కు ప్రొటీన్స్ అవసరం

పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు ఉంటాయి. 

 సోయాలో అధికంగా ప్రొటీన్స్ ఉంటాయి. 

పిస్తా, బాదం, జీడిపప్పుల్లో మాంసకృతులు, ఫైబర్ ఎక్కువ

ప్రోటీన్లకు ఓట్స్ బెస్ట్ సోర్స్

వేరుశెనగ శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను అందిస్తుంది.

క్వినోవాలో ఎక్కవ శాతం ప్రొటీన్స్ ఉంటాయి. 

పాలకూర, బ్రాకోలి, బంగాళాదుంపలుకు కూడా పోటీన్లను అందిస్తాయి.