ప్రస్తుతం మార్కెట్‌లో పలుకుతున్న కూరగాయల ధరలు చూసి వినియోగదారులు నివ్వెరపోతున్నారు

మార్కెట్‌లో కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

మధ్యతరగతి ఉద్యోగి మార్కెట్‌కు వచ్చి ఒక్కో కూరగాయ ధర చూసి కొనాలా? వద్దా? అని భయపడుతున్నారు

టమాటా రేట్లు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 

ఇక ఇప్పుడు టమాటాతో పాటు ఇంకొన్ని కూరగాయలు కూడా రేటు పెంచేసాయి.. అవేంటో చూద్దాం 

టమాటా ₹194 - 267(kg)

పచ్చిమిర్చి ₹113 - 155(kg)

అల్లం  ₹208 - 285(kg)

వెల్లులి ₹161 - 221(kg)

ఉసిరి  ₹108 - 149(kg)

బీన్స్  ₹79 - 109(kg)

మునగకాయ ₹72 - 99(kg)