మెగా ఇంట పెళ్లి సందడి

మెగా బ్రదర్ నాగబాబు కొడుకు  వరుణ్ తేజ్ పెళ్లి 

వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు

నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో  ఘనంగా జరిగింది

మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్లిలో సందడి చేశారు 

వరుణ్- లావణ్య పెళ్ళికి హీరో నితిన్ మాత్రమే హాజరయ్యాడు

ఇక ఈ పెళ్ళిలో పవన్ కళ్యాణ్  హైలైట్ గా నిలిచాడు  

ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి