వెంకటేశ్వర స్వామి  రూపంలో ఉన్న వినాయకుడు

నాట్యమాడుతున్న  నృత్య గణనాథుడు

డోలు కొడుతున్న లంబోదరుడు

తలపాగా చుట్టిన ఏకదంతుడు

వీణ మీటుతున్న విఘ్నేశ్వరుడు

రత్నాలంకారుడైన  రుణమోచన గణపతి

సర్పంపై దర్శనమిస్తున్న సంకటహరుడు

పిల్లనగ్రోవి ఊదుతున్న  పార్వతీ తనయుడు

నెమలి పింఛాలతో  రూపొందిన దేవదేవుడు

నవధాన్యాలంకరణలో  ఉన్న గజాననుడు