నటి వరలక్ష్మి శరత్‌కుమార్ - ముంబై గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ వివాహం జరిగింది.

థాయిలాండ్‌లోని క్రాబీలోని అందమైన బీచ్ రిసార్ట్‌లో వరలక్ష్మి - నికోలాయ్ సచ్‌దేవ్ సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు.

ఈ జంట ఉదయం దక్షిణ భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

సాయంత్రం ఒక రొమాంటిక్ బీచ్ వేడుక జరిగింది.

ఈ ప్రైవేట్ వేడుకకు సన్నిహిత కుటుంబ సభ్యులు - స్నేహితులు హాజరయ్యారు.

ఈ జంట వివాహం కోసం ప్రపంచం నలుమూలల నుండి వారి  సన్నిహితులు తరలివచ్చారు.