బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో వాణీ కపూర్ ఒకరు 

తెలుగులో ఆహా కళ్యాణం అనే సినిమాలో నాని సరసన నటించి మెప్పించింది 

ఆ సినిమా భారీ డిజాస్టర్ అందుకోవడంతో తెలుగువైపు కన్నెత్తి కూడా చూడలేదు వాణీ కపూర్ 

ఇక వాణీ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది 

అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది వాణీ కపూర్ 

తాజాగా వాణీ కపూర్ మరో హాట్ ఫోటోషూట్ తో  కుర్రకారును పిచ్చెక్కిస్తోంది 

గ్రీన్ కలర్ బికినీ  కనిపించేలా జీన్స్ వేసుకొని  టాప్ టూ బాటమ్ అందాల ఆరబోత చేస్తూ కనిపించింది 

వంగి వంగి ఎద అందాలను.. నడుము అందాలను ఎరగా వేసి మత్తెక్కించింది 

ఇక వాణీ కపూర్ హాట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది