కొంతమంది సమయం ఆదా చేసుకోవడానికి ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ను బాత్రూమ్లోకి తీసుకెళ్తారు.

వచ్చిన మెసేజ్లు, సోషల్ మీడియా చూస్తూ అక్కడే కూర్చుంటారు.

ఇది మంచి అలవాటు కాదు.

బాత్రూమ్ లోని బాక్టీరియా మీ ఫోన్ పై చేరి ఇంట్లోకి వస్తుంది.

మీతోపాటు కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడతారు.

అలాగే ఫోన్ చూస్తూ సాధారణ సమయం కంటే ఎక్కువసేపు బాత్రూమ్లోనే కూర్చుంటారు.

దీని వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం  కూడా ఉంది.

సో సార్‌, మేడమ్స్‌ జర జాగ్రత్త మరి