జమ్మి చెట్టు విజయాలను ఇచ్చేదే గాక సర్వరోగ నివారిణి అంటారు.
ఎన్నో రోగాలను నయం చేస్తుంది జమ్మి చెట్టు
కుష్టు రోగ నివారణకు ఉపయోగపడుతుంది
అవాంఛిత రోమాల నివారణకు జమ్మి ఆకులను ఉపయోగిస్తారు
ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరెడు అన్నీ వాడతారు
జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసి మజ్జిగతో వేసుకుంటే అతిసార మాయం
జమ్మిచెట్టు కాయలు పోషకాహారం.. సాంగ్రియాగా పిలిచే వీటితో కూరలు కూడా వండుతారు
జమ్మిచెట్టు గింజలను ఎండ బెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడతారు
జమ్మిపూలను చక్కెరతో కలిపి తీసుకుంటే గర్భస్రావం కాదు
చెట్టు బెరడుతో పొడి చేసుకొని , నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే గొంతునొప్పి, పంటి నొప్పి మాయం