పిచ్చి తీగగా తీసీవేయొద్దు.. తిప్పతీగ ఉపయోగాలు తెలిస్తే ఔరా అంటారు

తిప్పతీగలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరరీంలోని కణాలు దెబ్బతినకుండా, వ్యాధుల బారినపడకుండా పని చేస్తుంది

అజీర్తి సమస్యకు చెక్‌ పెట్టి.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి దీని సొంతం

హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. మధుమేహాన్ని నివారించే గుణాలు పుష్కలం

దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలకు చెక్‌ పెడుతుంది

కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి

వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలిగే సామర్థ్యం దీని సొంతం

ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు ఉన్నాయి