బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
వేసవిలో ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.
ధనియాలు తీసుకోవడం వల్ల స్ర్తీలతో పాటు పురుసులకు కొత్త శక్తి వస్తుంది. ఇది శృంగారం కోసం ఎంతో మేలు చేస్తుంది.
అందుకే ధనియాల పొడిని బిర్యానీ, సోడాలలో కలుపుకుని తింటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.