అన్ని నూనెల్లోకెల్లా రైస్ బ్రాన్ ఆయిల్ అత్యంత ఆరోగ్యకరమైనది.
ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
సన్‌ఫ్లవర్ ఆయిల్ లో శాచురేటెట్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.
ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.
అవకాడో ఆయిల్ గుండె ఆరోగ్యానికి మంచిది.
శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. ఎక్కువ వేడి చేసినా పోషకాలు నశించవు.
కొబ్బరి నూనెలో మీడియం-చెయిన్ ట్రైగ్లిజరైడ్లు ఉంటాయి.
ఇవి శరీరానికి శక్తిని త్వరగా అందిస్తాయి. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.