టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్వి జావెద్ తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనువిందు చేస్తుంటుంది.

ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంటాయి.

ఫ్యాషన్‌ను కొత్తపుంతలు తొక్కించాలన్న తాపత్రయంతో కొత్త డ్రెస్సులు ధరిస్తుంటుంది.

ఆమె వేసిన ప్రతీ డ్రెస్ పై నెటిజన్లు సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తుంటారు.

ఉర్వి జావెద్ మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఫొటోలకు ఫోజులిస్తూనే ఉంటారు.

అందాల ఆరబోతకు ఆమె ఏమాత్రం వెనకాడరు.

ఫ్యాషన్ పేరుతో హద్దులు దాటుతున్నారంటూ నెటిజన్లు గరం

‘బిగ్‌బాస్ ఓటీటీ’ షోలో కూడా ఉర్వి అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకాడలేదు.

‘బిగ్‌బాస్ ఓటీటీ’ నుంచి బయటికొచ్చిన తొలి కంటెస్టెంట్ కూడా ఉర్వి జావెదే కావడం గమనార్హం.