సోషల్ మీడియాలో వింత డ్రెస్సులతో ఎప్పుడూ ట్రెండింగ్‎లో ఉంటుంది.

వివాదాస్పద వ్యాఖ్యలతో ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

వింత డ్రెస్ వేసుకుని ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది.   

కొత్త డ్రెస్ తో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

నెటిజన్ల రచ్చ కూడా మామూలుగా లేదు.

ఆమె డ్రెస్సింగ్ పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఎయిర్ పోర్టుకు వెళ్తుంది గానీ.. ఫ్లైట్ ఎక్కదని ఓ నెటిజెన్ కామెంట్

ఆమె డ్రెస్ బరువు కేవలం 25 గ్రాములే అని మరొకరు కామెంట్