ఉర్ఫి జావెద్ టీవీ నటిగా, బిగ్ బాస్ ఓటీటీ ద్వారా గుర్తింపు సంపాదించుకుంది

తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనువిందు చేస్తుంటుంది

ఉర్ఫీ వేసుకున్న డ్రెస్సులపై విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతుంటాయి.

ఉర్ఫి ఏ పోస్టు పెట్టిన ఇట్టే వైరల్ అయిపోతుంది.

ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి.

ఉర్ఫి అశ్లీలంగా కనిపిస్తోందని నెటిజన్లు నిత్యం ట్రోల్ చేస్తూ ఉంటారు.

‘బిగ్‌బాస్ ఓటీటీ’ షోలో ఉర్ఫి అందాల ఆరబోతలో వెనుకాడలేదు.

‘బిగ్‌బాస్ ఓటీటీ’ నుంచి బయటికొచ్చిన తొలి కంటెస్టెంట్ కూడా ఉర్ఫినే.

ఉర్ఫి జావెద్ లక్నోకు చెందిన 24 ఏళ్ల యువతి