తొలి సినిమా ఉప్పెనతో ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.

ఉప్పెన సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకున్నారు.

ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్న ఫోటోను తన ఇన్‌ స్టా డీపీగా మార్చుకున్నాడు

ఆ సినిమా తర్వాత వరుసగా కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు

అయినా ఉప్పెన సినిమా స్థాయి విజయం మాత్రం అందుకోలేకపోయాడు.

ప్రస్తుతం మరో కొత్త సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తేజ్ కి జోడీగా శ్రీలీల నటించనుంది.

పంజా వైష్ణవ్ తేజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. 

అందుకే స్టైల్ లో తనని ఫాలో అవుతాడు