థియేటర్ లో కన్నా ప్రేక్షకులు ఓటిటీ లో చూడడానికే  ఇష్టపడుతున్నారు

హిట్, ప్లాప్ అని పక్కన పెడితే ఓటిటీలో సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు

మరి ఈ శుక్రవారం ఓటిటీ లో సందడి చేసే సినిమాలు ఏంటీవో ఓ లుక్కేద్దాం పదండి

మాచర్ల నియోజక వర్గం  జీ5

ఉర్వశివో రాక్షసివో  ఆహా

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సోనీలివ్ 

యశోద  అమెజాన్ ప్రైమ్( టాక్)