హైదరాబాద్ బిర్యానీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి చాలా పేరుంది. దీని గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు.

లక్నో బిర్యానీ దీన్ని అవధి బిర్యానీ అని కూడా అంటారు.

కోల్‌కతా బిర్యానీ తక్కువగా మసాలు ఉంటాయి. స్పైసీ చికెన్ తో ఈ బిర్యానీని చేస్తారు.

సింధీ బిర్యానీ ఇది పాకిస్తాన్ దేశంలో ఉద్భవించింది. ఎక్కువ మసాలాలు, మిర్చి, పొటాటోలను ఈ బిర్యానీలో వాడుతారు.

మలబార్ బిర్యానీ మలబార్ బిర్యానీ కేరళలో చాలా ఫేమస్.

తలస్సేరి బిర్యానీ ఇది కూడా కేరళకు సంబంధించిన బిర్యానీ.

అంబూర్ బిర్యానీ.. దీన్ని కూడా చిట్టి ముత్యాల లాంటి చిన్న రకం బియ్యంతో తయారు చేస్తారు. .

దిండిగల్ బిర్యానీ దిండిగల్ బిర్యానీ తమిళనాడులో ఫేమస్. చిట్టిముత్యాల రకం బియ్యంతో మంసాన్ని కలిపి చేస్తారు.