రియల్లో హీరోకి తల్లివా.. హీరోయిన్ లా ఉన్నావ్..

సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నటన వైపు అడుగులేసిన జ్యోతిరాయ్

పలు కన్నడ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ

జ్యోతిరాయ్ కి పెళ్లై, ఓ బాబు కూడా ఉన్నాడు అంటే నమ్మశక్యం కాదనుకోండి

గుప్పెడంత మనసులో తల్లి పాత్రలో అలరిస్తున్న జ్యోతిరాయ్

గుప్పెడంత మనసుకు ముందు నిరుపమ్ హీరోగా కన్యాదానం సీరియల్ లో యాక్టింగ్

1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించిన జ్యోతి రాయ్

కార్తీకదీపంలో సౌందర్య పాత్ర తర్వాత అందంగా, హుందా పాత్రలో జగతి

జ్యోతిరాయ్ హీరోయిన్ గా ట్రై చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్న నెటిజన్స్