పసుపు-తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది

అల్లం-పుసుపు మిక్స్ చేసుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పాలలో మిరియాలు, పసుపు ఉడకబెట్టి తాగితే నిరోధకశక్తి పెరుగుతుంది

కూరగాయాల సూప్‌లో పసుపు కలిపితే శక్తి పెరుగుతుంది

పాలు, టీలో పసుపును కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు పరార్

రోజూ పసుపు తీసుకుంటే కేన్సర్ ప్రమాదాలు దూరం

మానసిక రోగాలు నయం అవుతాయి