40 ఏళ్ల తర్వాత కూడా యవ్వనంగా కనిపించాలంటే ఇవి ట్రై చేయండి.
ఆహారంలో టమాటా ఉండేలా చూసుకోండి.. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మంపై మెరుపును పెంచుతుంది.
యవ్వనంగా ఉండటానికి చేపలను కూడా తినవచ్చు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి.
చేపలు తినడం వల్ల శరీర కణాలను విడిపోకుండా ఉంటాయి. మీ చర్మం ఆకృతిని కూడా మెరుగుపరుస్తుంది.
నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
వాటిలో విటమిన్లు, పోషకాలు మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
బెర్రీస్‌లో స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్‌లోని ఫ్లేవనాయిడ్స్ వంటి అనేక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలోపాటు కొల్లాజెన్‌ను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
పెరుగులో ఉండే విటమిన్ సి మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.