నుదుటిపై ముడతల్ని ఇప్పుడు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.. 

ఎండలో ఎక్కువగా తిరగకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఎండలో ఉండాల్సి వస్తే మాత్రం మంచి సన్ స్క్రీన్ వాడాలి. 

మీ పని భారాన్ని అస్సలు ఒత్తిడిగా భావించకూడదు. 

ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా, అరోమా థెరపీ ఇంకా అలాగే సరైన నిద్ర అవసరమౌతాయి. 

 నిర్జీవమైన చర్మాన్ని రక్షించుకునేందుకు హైడ్రేట్ చేసుకోవాలి. 

 మీ శరీరం అవసరమైనంతగా హైడ్రేట్ అయ్యుంటే.. నుదుటే కాదు మరెక్కడా కూడా పెద్దగా ముడతలు కన్పించవు. 

రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. 

ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి.