వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిల్లో మనీ ప్లాంట్ ఒకటి
ఈ మనీ ప్లాంట్‌ను ఇంట్లో నాటడాన్ని.. చాలా శుభప్రదంగా పరిగణిస్తారు
అయితే.. వీటిని ఇంట్లో నాటుతున్నప్పుడు కొన్ని విషయాల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి
దీనిని ఆగ్రేయ కోణంలో, అంటే అగ్ని కోణంలో ఉంచితే మంచిది.. ఈశాన్యంలో ఉండకూడదు
ఇంటికి తూర్పు, పడమర దిక్కుల్లో.. ఈ మనీ ప్లాంట్‌ను ఉంచరాదు
మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది కాబట్టి, దాని తీగను తాడుతో కట్టాలి
మనీ ప్లాంట్ నేలకు తాకకుండా ఉండేలా, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి
వాస్తు శాస్త్రంలో.. ఈ మనీ ప్లాంట్‌ను పురోగతికి చిహ్నంగా, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు