గుల్ మార్గ్, కాశ్మీర్ చలికాలంలో గుల్‌మార్గ్ హిమాలయాలు మంచుతో అందంగా ఉంటాయి.
మున్నార్, కేరళ
గ్రీనరీ, ట్రెక్కింగ్‌ను ఆస్వాదించేవారికి మున్నార్ మంచి డెస్టినేషన్
ఔలి, ఉత్తరాఖండ్
హిమాలయ అందాలను ఆస్వాదించాలంటే ఔలి మంచి పర్యాటక ప్రాంతం
మనాలి, హిమాచల్ ప్రదేశ్
మనాలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ లో ఒకటి
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్
తవాంగ్ ఫర్ ఫెక్ట్ వింటర్ డెస్టినేషన్.
రాణ్ ఆఫ్ కఛ్, గుజరాత్
డిసెంబర్-జనవరిలో జరిగే రాణ్ ఉత్సవాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
అండమాన్, లక్షద్వీప్
బీచ్‌లను, నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే వింటర్ లో బెస్ట్ ఛాయిస్
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
హిమాలయాల అందాలు చూడాలనుకునే వారిని సిమ్లా ఆకర్షిస్తోంది.
నైనిటాల్, ఉత్తరాఖండ్
‘లేక్ డిస్ట్రిక్ ఆఫ్ ఉత్తరాఖండ్’