ప్రపంచంలోని 10 ఎత్తైన భవనాలు

బుర్జ్ ఖలీఫా (Burj Khalifa): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉన్న దీని ఎత్తు 828 మీటర్లు

మెర్డెకా 118 (Merdeka 118): మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న దీని ఎత్తు 678.9 మీటర్లు

షాంఘై టవర్ (Shanghai Tower): చెనాలోని షాంఘైలో ఉన్న దీని ఎత్తు 632 మీటర్లు

అబ్రాజ్ అల్-బైత్ క్లాక్ టవర్ (Abraj Al-Bait Clock Tower): సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న దీని ఎత్తు 601 మీటర్లు

పింగ్ ఏన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ (Ping An International Finance Centre): చైనాలోని షెన్‌జెన్‌లో ఉన్న దీని ఎత్తు 599.1 మీటర్లు

లోటే వరల్డ్ టవర్ (Lotte World Tower): సౌత్ కొరియాలోని సియోల్‌లో ఉన్న దీని ఎత్తు 554.5 మీటర్లు

వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (One World Trade Center): యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో ఉండే దీని ఎత్తు 541.3 మీటర్లు

గువాంగ్జు సీటీఎఫ్ ఫైనాన్స్ సెంటర్ (Guangzhou CTF Finance Centre): చైనాలోని గువాంగ్జులో ఉన్న దీని ఎత్తు 530 మీటర్లు

టియాంజిన్ సీటీఎఫ్ ఫైనాన్స్ సెంటర్ (Tianjin CTF Finance Centre): చైనాలోని టియాంజిన్‌లో ఉన్న దీని ఎత్తు 530 మీటర్లు

చైనా జున్ (China Zun): చైనాలోని బీజింగ్‌లో ఉన్న దీని ఎత్తు 527.7 మీటర్లు