టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు వెస్టిండీస్‌ (2012, 2016) మాత్రమే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో నమోదైన అత్యధిక టీమ్‌ స్కోర్‌: 260/6 (2007లో కెన్యాపై శ్రీలంక చేసింది)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యల్ప స్కోర్‌:  39 ఆలౌట్‌ (2014లో నెదర్లాండ్స్‌)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సార్లు  ఫైనల్‌కు చేరిన జట్టు: శ్రీలంక (2009, 2012, 2014)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన క్రికెటర్: యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసిన క్రికెటర్: క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్‌పై గేల్ 48 బంతుల్లో)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్: క్రిస్‌ గేల్‌ (2) (2007, 2016)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన క్రికెటర్: విరాట్‌ కోహ్లి (10)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన క్రికెటర్: బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123)

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో మోస్ట్ డిస్మిసల్: ఎంఎస్ ధోని (21 క్యాచ్ లు, 11 స్టంపింగ్స్)