1. జోడీ కమర్ బ్రిటీష్ నటి ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

2. జెండయా 26 ఏళ్ల అమెరికన్ బ్యూటీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.

3. బెల్లా హడిద్ ఈ అమెరికన్ సూపర్ మోడల్ మూడో స్థానంలో ఉంది.

4. బెయోన్స్ 41 ఏళ్ల అమెరికాకు చెందిన సింగర్, యాక్టర్, డ్యాన్సర్ 4వ స్థానంలో ఉంది.

5. అరియానా గ్రాండే అమెరికన్ సింగర్, యాక్టర్ 5వ స్థానంలో ఉంది.

6. టేలర్ స్విఫ్ట్ అమెరికాకు చెందిన ఈ సింగర్ అందగత్తెల జాబితాలో 6వ స్థానంలో ఉంది.

7. జోర్డాన్ డన్ బ్రిటిష్ మోడల్ ఈ జాబితాలో 7వస్థానంలో ఉంది.

8. కిమ్ కర్దాషియాన్ 42 ఏళ్ల అమెరికాకు చెందిన కిమ్ 8వ స్థానంలో ఉంది.

9. దీపికా పదుకొనే ఇండియాకు చెందిన ఈ బాలీవుడ్ భామ 9వ స్థానంలో ఉంది.

10. హో యోన్ జంగ్ దక్షిణ కొరియా మోడల్, యాక్టర్ 10వ స్థానంలో ఉంది.  స్క్విడ్ గేమ్స్ సిరీస్ తో అందరికి పరిచయం.