హిందూ సాంప్రదాయంలో తమలపాకులకు ప్రత్యేక ప్రాధాన్యత..
పండుగలు, ఆధ్యాత్మిక, మతపరమైన ఆచారాలలో తమలపాకులది ముఖ్య పాత్ర
ఆహారం తిన్న తర్వాత తమలపాకులు పెట్టే ఆచారం ఇప్పటికీ భారత్ లో కొనసాగుతుంది..
తమలపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియక నిర్లక్ష్యం చేస్తుంటారు..
తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్ విటమిన్లు సమృద్ధిగా లభ్యం..
తమలపాకు అనేక వ్యాధులతో పోరాడే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది..
తమలపాకు సరైన నిష్పత్తిలో సున్నం కలిపి తింటే..
మన శరీరంలోని వడ, పిత్తం కఫాన్ని సమతుల్యం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది..
తమలపాకులలో ఉండే ఆల్కలీన్ లక్షణాలు కడుపు, ప్రేగులలోని pH అసమతుల్యతను తటస్థీకరిస్తాయి..