టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంత మైదానంలో 10 అత్యల్ప స్కోర్లు.

1955లో ఇంగ్లాడ్‌పై న్యూజిలాండ్ జట్టు 26  పరుగులకే ఆలౌటైంది.  

స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 

1899లో కేప్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా 35 పరుగులకే అలౌటైంది. 

1888లో ఇంగ్లాండ్ సిడ్రీలో ఆస్ర్టేలియాను 42 పరుగులకే పరిమితం చేసింది.. 

ఆస్ర్టేలియాపై న్యూజిలాండ్ జట్టు 42 పరుగులకే కుప్పకూలింది.  

1889లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 43 పరుగులకే అవుటైంది.

 1995 తర్వాత సొంతగడ్డపై భారత్ చేసిన అతి తక్కువ స్కోర్  46 పరుగుల.(న్యూజిలాండ్‌పై) 

 ఇంగ్లాండ్ 1889లో దక్షిణాఫ్రికాను 47 పరుగులకే పరిమితం చేసింది. 

 2004లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్ 47 పరుగులకు అల్‌ అవుటైంది. 

1999లో పోర్ట్‌ఆఫ్ స్పెయిన్‌లో ఇంగ్లాండ్ చేతిలో వెస్టిండీస్ 51 పరుగులకే ఆలౌటైంది.