అమెజాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ప్రాంతం అమెజాన్. ఇది దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో ఉంది. 

కాంగో.. కాంగో అడవి ఆఫ్రికా ఖండంలో ఉంది. 

వాల్డివియన్ టెంపరేట్.. దక్షిణ అమెరికాలోని చిలీలో ఉంది. 

టోంగాస్.. అమెరికాలోనే అతిపెద్ద జాతీయ అటవీ ప్రాంతం ఇది. టోంగాస్ అలస్కాలో ఉంది. 

సుందర్బన్స్.. ఈ అటవీ ప్రాంతం కొంతభాగం భారత్‌లో, మరికొంత భాగం బంగ్లాదేశ్‌లో ఉంది. 

షిషుయాంగ్‌బన్నా.. చైనాలోని యూన్నాన్ ప్రావిన్స్‌లో ఉంది. 

డైంట్రీ.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన అటవీ ప్రాంతం డైంటీ. ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉంది. 

కినబాలు.. కినబాలు అటవీ ప్రాంతం మలేషియాలో ఉంది. 

మిండో నంబిల్లోక్లౌడ్.. ఈ అటవీ ప్రాంతం ఈక్వెడార్‌లోని మిండో ప్రాంతంలో విస్తరించి ఉంది. 

 సింహరాజ.. సింహరాజ అరణ్యం శ్రీలంకలో ఉంది.