కుంచికల్ జలపాతం (Kunchikal Falls) కర్ణాటకలోని షిమోగా జిల్లా అగుంబే సమీపంలో ఉంది. దీని ఎత్తు 1493 అడుగులు

బరేహిపానీ జలపాతం  (Barehipani Falls) ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా సింలిపాల్ నేషనల్ పార్క్ మధ్యలో ఉంది. దీని ఎత్తు 1309 అడుగులు

నోహ్కలికై జలపాతం  (NohKaLikai Falls)  మేఘాలయలోని చిరపుంజి సమీపంలో ఉంది. దీని ఎత్తు 1115 అడుగులు

నోహ్న్‌గిథియాంగ్ జలపాతం (Nohsngithiang Falls) మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండల జిల్లాలో ఉంది. దీని ఎత్తు 1033 అడుగులు

దూధ్‌సాగర్ జలపాతం  (Dudhsagar Falls)  గోవాలో ది సీ ఆఫ్ మిల్క్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ఎత్తు 1020 అడుగులు

కైన్రెమ్ జలపాతం (Kynrem Falls)  మేఘాలయలోని చిరపుంజీలో ప్రసిద్ధి చెందిన తంగరంగ్ పార్క్‌లో ఉంది. దీని ఎత్తు 1001 అడుగులు

మీన్ ముట్టి జలపాతం  (Meenmutty Falls)  కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉంది. దీని ఎత్తు 980 అడుగులు

తలైయార్ జలపాతం (Thalaiyar Falls)  తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. దీని ఎత్తు 974 అడుగులు

బర్కానా జలపాతం (Barkana Falls)  కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది. దీని ఎత్తు 850 అడుగులు

జోగ్ ఫాల్ (Jog Falls)  కర్ణాటక షిమోగా జిల్లాలోని సాగర్ తాలూక్‌లో ఉంది. దీని ఎత్తు 830 అడుగులు