బాహుబలి ది కన్‌క్లూజన్‌ .. 1,810 కోట్లు వసూలు చేసి తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.

 'ఆర్‌ఆర్‌ఆర్‌' రూ.1200 కోట్లు వసూలు చేసి టాప్-2 చిత్రంగా నిలిచింది.

బాహుబలి ది బిగినింగ్.. 650 కోట్లు రాబట్టింది.

సాహో.. తెలుగునాట ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోనప్పటికీ.. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ.. ఏకంగా 439 కోట్లు సాధించి.. టాలీవుడ్‌లో టాప్-4లో నిలిచింది.

 పుష్ప.. రూ.355 కోట్లు రాబట్టి.. 5వ స్థానంలో నిలిచింది.

అల వైకుంఠపురంలో.. ప్రపంచవ్యాప్తంగా.. 262 కోట్లు రాబట్టి టాప్-6గా నిలిచింది. 

సరిలేరు నీకెవ్వరూ.. వరల్డ్ వైడ్‌గా 260 కోట్లు రాబట్టి 7వ స్థానం దక్కించుకుంది.

సైరా.. ప్రపంచవ్యాప్తంగా 240.60 కోట్ల గ్రాస్ సాధించి 8వ స్థానంలో నిలిచింది.

రంగస్థలం.. రూ. 216 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టి 9వ స్థానంలో నిలిచింది. 

భరత్‌ అనే నేను..  ప్రపంచ వ్యాప్తంగా 187.6 కోట్ల గ్రాస్ రాబట్టి.. టాలీవుడ్‌లో టాప్-10లో నిలిచింది.