ప్రపంచంలోని 10 డేంజరస్ రైలు మార్గాలు

ఆర్గో గెడే ట్రైన్ రైల్‌రోడ్: ఇది ఇండోనేషియాలోని జకార్తా, బాండుంగ్ మధ్య మార్గంలో.. చాలా ఎత్తులో ఉంటుంది

పంబన్ బ్రిడ్జ్: 1914లో నిర్మితమైన ఈ బ్రిడ్జ్.. చెన్నై - రామేశ్వరంని కలుపుతూ 2065 మీటర్ల పొడవు ఉంటుంది

అసో మినామీ రూట్: జపాన్‌లో ఉండే ఈ రైలు మార్గం ప్రాంతంలో యాక్టివ్ వోల్కనోలు ఉంటాయి

జార్జ్‌టౌన్ లూప్ రైల్‌రోడ్: ఇది యూఎస్‌‌ఏలోని కొలరాడోలో, రాకీ మౌంటెయిన్స్‌లో ఉంది

వైట్ పాస్ & యుకోన్ రూట్స్: అమెరికాలోని అలస్కాలో ఉండే ఈ రైలు మార్గాన్ని 1898లో నిర్మించారు

ట్రెన్ ఏ లాస్ న్యూబ్స్: అర్జెంటీనాలోని ఎత్తైన పర్వతాల్లో 1948లో నిర్మించబడింది. దీని నిర్మాణానికి 27 సంవత్సరాలు పట్టింది

కురాండా సీనిక్ రైల్‌రోడ్: ఆస్ట్రేలియాలో ఉన్న ఈ రైలు మార్గం 19వ శతాబ్దంలో నిర్మితమైంది

డెవిల్స్ నోస్ ట్రైన్: ఈక్వడార్‌లో ఉన్న ఈ రైలు మార్గం.. సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో ఉంటుంది

ద డెత్ రైల్వే: థాయ్‌లాండ్‌లో ఉండే ఈ రైలు మార్గంలో ఎన్నో భయంకరమైన పర్వతాలు, అడవులు ఉంటాయి

ఔటెనికా చూ-జో ట్రైన్: ఇది సౌతాఫ్రికాలో ఉంటుంది. ఈ మార్గాన్ని 2009 జూన్‌లో మూసేశారు